(మన ఆరోగ్యంలో బెల్లం వల్ల లాభాలు) $ $
1. నెయ్యి తో బెల్లం వేడిచేసి నొప్పి ఉన్న చోట వేస్తె భాధ నివారణ అవుతుంది.
2. ముక్కు కారడముతో బాధపడుతున్న వారికి ... పెరుగు, బెల్లం కలిపి రోజుకు రెండు పూటలు తింటే తగ్గుతుంది.
3. బెల్లం, నెయ్యి .. సమపాళ్ళలో కలిపి తింటే 5-6 రోజులలో మైగ్రిన్ తల నొప్పి తగ్గుతుంది.
4. బెల్లంలో పొటాసియం సమృద్ధిగా ఉంటుంది. ఇది కణాల్లో ఆమ్లాలు, అసిటోన్లపై దాడి చేసి ఆమ్ల సమతౌల్యాన్ని కాపాడుతుంది.
5. భోజనం చేసిన తర్వాత ప్రతిసారీ చిన్న బెల్లం ముక్క తినటం ద్వారా అసిడిటీని తగ్గించుకోవచ్చు.
6. లివర్ను శుభ్ర పరిచేందుకు బెల్లం చక్కగా ఉపయోగపడుతుంది.
7. బెల్లంను తింటే లివర్లో ఉండే హానికర వ్యర్థాలు, విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి.
8. బెల్లంలో ఉండే ఔషధ గుణాలు జీర్ణాశయంలోని పలు డైజెస్టివ్ ఎంజైమ్లను యాక్టివేట్ చేస్తాయి.
9. ఒంట్లో అధికంగా ఉండే నీరు బయటకు వెళ్లిపోతుంది. అధిక బరువు తగ్గుతారు. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.
No comments:
Post a Comment